సంవత్స రాంత రాగత
సంవాద వివాద జాల సంతప్తులిలన్
సంవిద సమేత జనులకు
సంవిత్తగు నీ యుగాది సవ్యంజనమే 7
లీలా కేళి విలాస వి
లోల సదరహాస వదన రూపాతిశయుల్
హేలా లంఘన సమ్మద
వాల విహీన హరి బాల బాలిక లచటన్ 6
తంత్రము సేసి కను గొనిరి
యంత్రము లిక రుబ్బుఱోలు లంతర్హితముల్
మంత్రము లవి నిక్కంబుగ
నాంత్రముల సురక్షణకట వ్యాయామమునన్ 5
శుక పిక కాకమ్ము లెకా
యెకి కొఱుకుట కనము కలనయినఁ దిక్తమునన్
సుకరముగ వంటకమ్ములు
సకలమ్ముల రుచికరమ్ము సారకరమ్మున్ 4
రైలుబండి:
వర్షాతప శీతానిల
ధర్షితమైనను విచార తాప సుమహదా
మర్ష విహీనమ్మున బహు
వర్షమ్ములు సేవ జేయు వర శకటమ్ముల్ 3
తాళిని నాజవరా ళ్ళెగ
సంవాద వివాద జాల సంతప్తులిలన్
సంవిద సమేత జనులకు
సంవిత్తగు నీ యుగాది సవ్యంజనమే 7
లోల సదరహాస వదన రూపాతిశయుల్
హేలా లంఘన సమ్మద
వాల విహీన హరి బాల బాలిక లచటన్ 6
యంత్రము లిక రుబ్బుఱోలు లంతర్హితముల్
మంత్రము లవి నిక్కంబుగ
నాంత్రముల సురక్షణకట వ్యాయామమునన్ 5
యెకి కొఱుకుట కనము కలనయినఁ దిక్తమునన్
సుకరముగ వంటకమ్ములు
సకలమ్ముల రుచికరమ్ము సారకరమ్మున్ 4
వర్షాతప శీతానిల
ధర్షితమైనను విచార తాప సుమహదా
మర్ష విహీనమ్మున బహు
వర్షమ్ములు సేవ జేయు వర శకటమ్ముల్ 3
తాళిగ నెంచి యసమాన దరహాసమునన్
హేళా లీలస్వీయ క
రాళప్రతిరూప మంద లాలసలు సుమీ 2
పరితోషమ్మొక వైపునఁ
బరితాపము వేరొక దెసఁ బరికించంగన్
వరమాయె వారికిఁ జదువఁ
దరమే తన కంచు బాల దలచెను మదిలో 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి