రామ! భవాఘ విరామా!
శ్యామల తను రుచి లలామ! సద్గుణ ధామా!
రామా! సత్య పరాక్రమ!
భామావనిజహృదయాబ్ధి భాసిత సోమా! 2
రఘు వంశాబ్ధి శశాంక! కోప జిత పారావార! కోదండ పా
ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా!
యఘ దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ
ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ! 1

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి