|
|
అమ్మ ప్రేమ. |
|
|
|
|
|
|
కం. |
కన్నుల వీడక యెన్నఁడు
మిన్నఁగఁ గాచు కనుబొమల మించుచు
నెపుడుం
గన్న తన వారి నెల్లరఁ
జెన్నుగఁ గాపాడు తల్లి సేరి కొలువుమా
|
1. |
|
|
|
|
|
కం. |
తిన్నను సుంతయుఁ దాఁ దిన కున్నను బిల్లలకు నింపు నున్నతముగ
బొ
జ్జన్నిండుగఁ దడుముచు నో
యన్న! కలరె తల్లి కెంచ నవనిన్
సరియే!
|
2. |
|
|
|
|
|
కం. |
పిల్లలు సేయఁగ నిత్యము నల్లరి భరియించు నెల్ల నానందముగం
గల్లలు పల్కిన నల్గదు
మెల్లఁగ దిద్దు జను లేరు మించరు
తల్లిన్
|
3. |
|
|
|
|
|
కం. |
కక్కిన నెత్తును విసుగక ముక్కినఁ బక్కన నిలుచును మోము
నిమురుచున్
దిక్కుగ నుండును గలిగినఁ
జిక్కులు వేలు పనఁ దల్లిఁ జిత్రం బగునే
|
4. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి