కపటమున జనధన మపహరణ మదిని
దురిత భయము దలపక రయమున నొ
నరిచి గుడికి నిడ వితరణ మఘము గద
దాన గుణము మిగుల హీనగుణము. 31
అసమాన పరాక్రము భా
ను సమానాభాసు సద్గుణుని, మించిన మా
నస నైర్మల్యము నందున
పసిబాలునిఁ, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్. 30
ధర్మ విహీనుడు ద్రౌణుని
కర్మ హతుండు ప్రతివింధ్యు కాల వివశునిన్
మర్మ విహీను, కుమారుడు
ధర్మజునకుఁ, గన్నతల్లి ద్రౌపది యందున్. 29
తామ రాకున దోయంపు ధార వలెను
బంధు రాలయమ్మున గీతఁ బాడ వలెను
చోర నికరములకు జాలి సూప వలెను
తాటి తోపులోఁ బాలను ద్రాగ వలెను. 28
సుంతైనవెరపు జెందకఁ
బంతము బూని తన మాట పాడియ యనుచున్
వింతగ దూషించుచు నిక
కాంతుని సేవించు నాతి! గయ్యాళికదా! 27
రాము ఘననీలిమేఘ
శ్యామునినేమార్చి తాదశగ్రీవుడు సీ
తామాతనపహరింపగ
రాముడు కన్నీరు కార్చె రావణుడలరన్ 26
జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాప కృత్యమౌ
నననవివేకమే ఘనదయాగుణసంయుత తప్త చిత్తులై
యనిశమునాత్మ సౌఖ్యములనాశలనుంచక కష్ట జీవులై
తనయులనుద్ధరింతురిల తల్లియుదండ్రియు పూజనీయులే 25
కాననమ్ములఁ బతి సేవ కందె నంత
సత్యవంతు డాయె నట భృశమ్ము వశము
యముని సావిత్రి గని పలాయన మొనర్చె
వేగ నాతని జేరగ సాగె నతివ 24
ఉత్సవమ్ము లందు నుద్యాన వన భోజ
నమ్ముల సమ భావనమ్ము సుంత
వదలినను దరతమ భావమ్ము జూపిన
వైరములను బెంచు బంతికూడు. 23
పద్య రచనకు గణయతి ప్రాస లేల
దురిత భయము దలపక రయమున నొ
నరిచి గుడికి నిడ వితరణ మఘము గద
దాన గుణము మిగుల హీనగుణము. 31
ను సమానాభాసు సద్గుణుని, మించిన మా
నస నైర్మల్యము నందున
పసిబాలునిఁ, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్. 30
కర్మ హతుండు ప్రతివింధ్యు కాల వివశునిన్
మర్మ విహీను, కుమారుడు
ధర్మజునకుఁ, గన్నతల్లి ద్రౌపది యందున్. 29
బంధు రాలయమ్మున గీతఁ బాడ వలెను
చోర నికరములకు జాలి సూప వలెను
తాటి తోపులోఁ బాలను ద్రాగ వలెను. 28
బంతము బూని తన మాట పాడియ యనుచున్
వింతగ దూషించుచు నిక
కాంతుని సేవించు నాతి! గయ్యాళికదా! 27
శ్యామునినేమార్చి తాదశగ్రీవుడు సీ
తామాతనపహరింపగ
రాముడు కన్నీరు కార్చె రావణుడలరన్ 26
నననవివేకమే ఘనదయాగుణసంయుత తప్త చిత్తులై
యనిశమునాత్మ సౌఖ్యములనాశలనుంచక కష్ట జీవులై
తనయులనుద్ధరింతురిల తల్లియుదండ్రియు పూజనీయులే 25
సత్యవంతు డాయె నట భృశమ్ము వశము
యముని సావిత్రి గని పలాయన మొనర్చె
వేగ నాతని జేరగ సాగె నతివ 24
నమ్ముల సమ భావనమ్ము సుంత
వదలినను దరతమ భావమ్ము జూపిన
వైరములను బెంచు బంతికూడు. 23
నన నమిత శ్రవణానంద మంద జేయ
లలిత సుందరాంగుల కాభరణము లనగ
చంద మిచ్చు పద్యమ్మున కంద మెపుడు 22
[చందము = ఛందము]
నాధవతి పుణ్యవతి యే
నాధుఁడు సౌభాగ్య దాత నారీ మణికిన్
బాధా కరమే, కాదిల
వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్. 21
జలమిలఁ బ్రాణా ధారము
ఫలవంతము నెంచ స్నాన పానాదులకున్
సలలితము పూజ నీయము
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా! 20
[విషము = జలము]
తడవ తడవ హితులు తన్ను పలుకరింప
కడగి పడతి సేవ కరము సేయ
పడక యిల్లు వదల పనిలేదు వింతగ
నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము. 19
రాక్రములును సారథి మహారథులు గోగ్ర
హణ విముక్త రతులు ఘను లందు నాజి
నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి. 18
నవ దురహంకార చేత నమ్ములు నిత్యం
బవిరళ ఖండిత జంతు స
హ వనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే. 17
డయ్యె ననిలానలుల శక్తి యణగె నట్ల
పుష్పక విమానముం గోలుపోయి దివిని
బేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు. 16
కండగల విత్తులను జల్లి కాల మెరిగి
కలుపు తీయగ నేపుగఁ గాండమూని
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ. 15
[బీర = పెద్ద]
ప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని స
న్నిధి పంచామృత సారఘ
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్. 14
వినుత సకల శాస్త్ర వేద సార
ధరము హరికథా సుధా పాన మత్తుండు
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త. 13
చంపకమాలకు గణములు సభరనమయవల్
సొంపగు మత్తేభమునకు
పెంపారు కవన సుమములు పేరిమి తోడన్ 12
చక్రమ్మున దైత్య కంపజ, త్రిశూలమ్మున్
శక్రాశనితుల్య, సదృశ
చక్రాయుధమున్, ధరించు శంభునకు నతుల్. 11
పట్ట వలెనని రాహువు పట్టె నత్రి
పట్టిని నుడువ నలవియే యట్టి గట్టి
పట్టు గ్రహణమ్ముశశిన మావాస్య నాఁడు. 10
సుధ లొలుకెడి కాంతితతుల సోము డవని
నశన దాతయై వర్తిల్లు ననవరతము
పండు, వెన్నెలఁ గురిపించు, భాస్కరుండు. 9
తార్కుడు కమల మిత్రుం డహర్పతి కువ
లయ విలాసకరు శశి కిల కరుణించి
పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు. 8
ల? వలద నవసరపు కలవరములు జనులకున్
శివపూజలతో నింపుగ
శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్. 7
డల వలయునిక దమవాకిట పశుగణములు
న్నిల పశు సంపద నింపుగ
గలవారలకున్ గరళము గావలెను సుమీ. 6
[ గరళము = కసవు ప్రోగు; గడ్డి మోపు ; విషము]
ముప్పు లన్ని యింక తప్పు ననుచు
గప్పి కళ్ళు దోచ నప్పనముగ దుడ్డు
నప్పులున్నవారె గొప్పవారు. 5
కోపము కామమున్ మదము కుత్సిత మత్సర మోహలోభముల్
తాపము నీయ మారిన యధర్మ పరుల్ నరు లెల్లరుం గన
న్నా పరమాత్ము సంతతులె యాగుణ దూరులు నైన ధన్యులే 4
లచ్చిమగఁడు వసించుఁ గైలాసమందు
చంద్రమౌళి పార్వతితోడ శంకరుండు
ప్రమథ గణము సేవింపగఁ బరవశించు 3
ఖుల వలెనట మంగళవాద్య ఘోషణములు
వఱలు చుండగ నతిఖిన్న వదను లైరి
పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి! 2
లాకత మంచమునకున్న యాకోళ్ళ వలె
న్నేకముగ మూడను నటుల
కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా! 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి