గగనాంతర సీమ వర శు
భగగ్రహామర గురుప్రభాకాయ విలా
స గమన వికాస మానస
జగన్నుతజ్ఞాన విభవ సన్నుత వాగ్మీ 3
ఆచార్యత్రయ నిలయము
ప్రాచీన తర మనుధర్మ పాలిత ధరయే
ప్రాచుర్యము దమశమములఁ
దోచును భారతము స్వర్గ తుల్యముగ నిలన్ 2
గురువట కన్యా రాశినిఁ
బరగఁ గలుగు కృష్ణ కంత వర పుష్కరముల్
తరియించెదరు పితృవరులు
కరమ నురక్తి నిడ తటిని ఘన పిండములన్ 1
భగగ్రహామర గురుప్రభాకాయ విలా
స గమన వికాస మానస
జగన్నుతజ్ఞాన విభవ సన్నుత వాగ్మీ 3
ప్రాచీన తర మనుధర్మ పాలిత ధరయే
ప్రాచుర్యము దమశమములఁ
దోచును భారతము స్వర్గ తుల్యముగ నిలన్ 2
బరగఁ గలుగు కృష్ణ కంత వర పుష్కరముల్
తరియించెదరు పితృవరులు
కరమ నురక్తి నిడ తటిని ఘన పిండములన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి