23, ఏప్రిల్ 2019, మంగళవారం

Sri Rama Stuti_శ్రీరామ స్తుతి


శ్రీరామ స్తుతి:
రచన: కామేశ్వర రావు పోచిరాజు

శ్రీరామ మంబుద శ్యామం సర్వ ధనుష్మతాంవరమ్
సీతా హృద్వన మందారం వందే దశరథాత్మజమ్ 1

కౌసల్యా సుప్రజా రామం ససీతా చ సలక్ష్మణమ్
ధానుష్క మరవిందాక్షం వందే సత్య పరాక్రమమ్ 2

జనస్థాన మహారణ్య ఖరాద్యసుర  నాశకమ్
పరిరక్షిత మున్యోఘం  నమామి పురుషోత్తమమ్ 3

విదారిత దశగ్రీవం సంభావిత విభీషణమ్
పరిపాలిత సుగ్రీవం సమారుతిం నమామి తమ్ 4                    

మంగళం రామచంద్రాయ సత్యసంధాయ మంగళమ్
మంగళం నీల దేహాయ సీతానాథాయ మంగళమ్ 5                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి