1. సమస్య: పాపకర్ములు దుష్టులు భాగవతులు.
ఆచరించిన యఘముల కార్తి జెంది
మలినములనన్ని మనమున మట్టు వెట్టి
విషయ వాంఛల విడనాడి విష్ణు గొలువ
పాపకర్ములు దుష్టులు
భాగవతులు.
2. సమస్య: అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా
విద్యయన బ్రహ్మ విద్యయె
మిధ్య డుకృంకరణులన్ని
మేటిగ జెప్పన్
విద్యాధికుడని యన్యుని
నధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి