6, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణం


3. సమస్య: చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్.
పేట్రేగు వరలు పోతును
పట్రా యిటు దుడ్డుకర్ర పదునుగ పట్టిం
గొట్రా వీని మదమడుగ
చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి