4. సమస్య: రోగము లొసంగు జనులకు భోగములను ?
రోగముల వలన గలుగు రోదనములు
రోగములపహరించును రొక్కములిల
గార్య హానియు జేకురు గాక,యెట్టి
రోగము లొసంగు జనులకు భోగములను ?
5. సమస్య: హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్
రోగముల వలన గలుగు రోదనములు
రోగములపహరించును రొక్కములిల
గార్య హానియు జేకురు గాక,యెట్టి
రోగము లొసంగు జనులకు భోగములను ?
5. సమస్య: హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్
సతిసుమతీయనన్సకల
సద్గుణ రాశి విశేష సాధుశీ
లి,తపసి దానశీలి కమలేక్షణ సాధ్వి ప్రేమ
తో
బతి పదసేవ
తత్పరత బ్రాణ సమున్శి రమందు నక్కటా
హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్
6. సమస్య: న్యస్తాక్షరి: పాదం మొదటి అక్షరాలు: య ; తి ; ప్రా ; స .
యతి చతుర్ధ గణంబుననాది దినప
తిగణమొండురెండుసురపతినపతులును
ప్రాసనియమంపు బాధలు పరగకుండు
సరస తేటగీతి యనగ సాగుచుండు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి