తరతమములు వలదు మనకు
కర మనురతి మన మలరెడు కవన సుమములన్
సురుచిర గతుల ననవరత
పరవశమున మెలగిన నురు వరమగు నధిపా! 5
సత్యభామ విలాపము:
గురుతర దినకర కర నిభ
ఖరావలోకన గిరిధర కర కమలగ్రా
హి రమాత్త పారిజా తా
మర వర కుసుమ పరితప్త మానస కుమిలెన్ 4
భూజంపు మూలమ్మునఁ బొర్లు వారల్
పాజమ్ము పాణిద్వయ వర్జి తాత్ముల్
బ్రాజిల్లు సంపత్తిని పారి భంగిం
బైజార్చు కౌపీనులె భాగ్యవంతుల్ 3
[పాజము = భోజనము; పారి = మన్ను]
ఆంగ్ల మానపు సంవత్సరాది వచ్చె
పూర్వ వత్సర వేదన లుర్విఁ దలగు
రెండు వేల పయి పదియే డుండు నిపుడు
నూత్న వర్షమ్ము కడిగిన రత్న మనగ 2
మొదట సమమ్మునకు నెలలు
పదియే మార్చి యొకటి యయె వర్షాది యటన్
పిదప పెరిగె రెండు నెలలు
తదుపరి జనవరి యొకటియ తథ్యంబయ్యెన్ 1
కర మనురతి మన మలరెడు కవన సుమములన్
సురుచిర గతుల ననవరత
పరవశమున మెలగిన నురు వరమగు నధిపా! 5
గురుతర దినకర కర నిభ
ఖరావలోకన గిరిధర కర కమలగ్రా
హి రమాత్త పారిజా తా
మర వర కుసుమ పరితప్త మానస కుమిలెన్ 4
పాజమ్ము పాణిద్వయ వర్జి తాత్ముల్
బ్రాజిల్లు సంపత్తిని పారి భంగిం
బైజార్చు కౌపీనులె భాగ్యవంతుల్ 3
[పాజము = భోజనము; పారి = మన్ను]
పూర్వ వత్సర వేదన లుర్విఁ దలగు
రెండు వేల పయి పదియే డుండు నిపుడు
నూత్న వర్షమ్ము కడిగిన రత్న మనగ 2
మొదట సమమ్మునకు నెలలు
పదియే మార్చి యొకటి యయె వర్షాది యటన్
పిదప పెరిగె రెండు నెలలు
తదుపరి జనవరి యొకటియ తథ్యంబయ్యెన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి