8, జనవరి 2017, ఆదివారం

కృష్ణ స్మరణ

కృష్ణ స్మరణ:
రచన: కామేశ్వర రావు పోచిరాజు


శ్రీరమా సుమనోనాథం కౌస్తుభ మణి భూషితమ్ |
శంఖ చక్ర గదాహస్తం స్మరామి సతతమ్ హరిమ్||1||

నీలాంబుదనిభశ్యామం నీరజపత్రలోచనమ్ |
శిఖిపింఛధరం కృష్ణం స్మరామిమురళీధరమ్ ||2||

తృణీకృత తృణావర్తం పూతనా ప్రాణ హారిణమ్ |
అర్జున మోక్ష దాతారం స్మరామి బక మర్దనమ్ ||3||

కాళియఫణ సంత్రాసం  అఘాసుర   విదారిణమ్ |
మత్త కుంజర హంతారం స్మరామి నందనందనమ్ ||4||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి