17, జనవరి 2017, మంగళవారం

విఘ్నేశ్వర స్తుతి:

విఘ్నేశ్వర స్తుతి: 
రచన: కామేశ్వర రావు పోచిరాజు


శ్రీగణేశం శ్రితార్తిఘ్నం సర్వ విద్యా ప్రదాయినమ్।
పుష్టికాంతం సురాధ్యక్షం పృథ్వీగర్భం నమామ్యహమ్॥1

మూషికానింద్య సంచారం మోదక హస్త భాసురమ్।
నమామి గిరిజా సూనుం వక్రతుండం వినాయకమ్॥2

లంబోదరం సదాదాన మేకదంతం గజాననమ్।
చతుర్భుజం మహాకాయం వందే హరవరాత్మజమ్॥3

ద్వైమాతృక వరం దేవం నాగోపవీత భాసితమ్।
విఘ్నరాజం గణాధ్యక్షం ప్రణమామి భవాత్మజమ్॥4

శూర్పకర్ణం కుమారాగ్ర్యం హేరంబం కుబ్జవిగ్రహమ్।
శుక్లాంబరం ప్రసన్నాస్యం మందహాసం నమామ్యహమ్॥5

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి