రుద్రైకాదశకము.
రచన: కామేశ్వర రావు పోచిరాజు
శ్రీశైలస్థిత కేదారం కాశీనాథం త్రిలోచనమ్।
హరం త్రిపుర సంహారం దిగంబరం నమామ్యహమ్॥1॥
కైలాస గిరి సంవాసం హైమవతీ మనోహరమ్।
గంగాధరం మహాదేవం నమామి చంద్ర శేఖరమ్॥2॥
హాలాహల విషాహారం భస్మకాయ విరాజితమ్।
భూతప్రేత గణాధ్యక్షం నటరాజం నమామ్యహమ్॥3॥
ఫాలనేత్రం జటాజూటం శాశ్వతం నాగభూషణమ్।
ఊర్ధ్వరేతస మీశానం వృషధ్వజం నమామ్యహమ్॥4॥
కందర్ప గాత్ర హర్తారం కామిత వర దాయినమ్
ప్రణమామి మహాదేవం హరం భక్త వశంకరమ్ ॥5॥
సదాశివం సతీనాథం గంగేశ్వరం మహేశ్వరమ్
దేవాసుర గణారాధ్యం నమామి నంది
వాహనమ్ ॥6॥
పూర్వోత్తర దిగధ్యక్షం హిమవన్నగ
సంస్థితమ్
ప్రణమామి విరూపాక్షం వామార్ధ స్థిత
శైలజమ్ ॥7॥
సురాపగా సు మూర్ధానం సుర సంచయ
పూజితమ్
నిజ భక్త జనాధీనం శుభప్రదం నమామ్యహమ్ ॥8॥
తాండవప్రియ దేవేశం దాక్షిణ్యాది గుణప్రభమ్
అంబరాంబర సద్గాత్రం ప్రణమామి త్రిలోచనమ్ ॥9॥
శూలాయుధ మహావీరం మాతంగ చర్మ ధారిణమ్
కాలాంతకం పురారాతిం నమామి
విశ్వపాలకమ్ ॥10॥
సర్పకుండల సర్వజ్ఞం సుప్రతీకం సుదర్శనమ్
సువర్ణాక్షం స్వయంభూతం ప్రణమామి విషాంతకమ్ ॥11॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి