6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

బావమఱిది స్మరణము.

 

 

 

బావమఱిది స్మరణము:

(ధరణీప్రగడ వేంకట సత్యనారాయణ మూర్తి)

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

 

 

 

 

సత తానంద దయార్ద్ర మానసుఁడు సత్సంకల్ప సంభావ్యుఁ డా

ర్జిత సత్కీర్తి ధనుండు చక్రి దయ వీక్షింపంగ నీ సౌమ్య వా

గతులస్వాంత నరుండు వేంకట యుతంబౌ సత్యనారాయణ

ప్రతి మాఖ్యుం డగు సద్గుణుండు దివి సంపాదించి శాంతించెడిన్ 

1.     

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి