6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

బావగారి స్మరణము.

 

 

 

బావగారి స్మరణము.

( ఎఱ్ఱమిల్లి బదరీ బాబూ రావు)

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

 

 

 

 

వైద్య ప్రాభవ రక్షి తోత్తమ జన వ్రాతోప లబ్ధుండు స

ద్విద్యా దాన విరాజమాన సుయశో విఖ్యాత మాన్యుండు దా

నాద్యం తామల చింతనా భరిత దేవారాధనా తత్పర

ప్రోద్యోగవ్రజ  నాయకుండు బదరీ బాబూ మహా రావనన్         

1.     

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి